Duration 7:17

Ye reethi sthuthiyinthunu | | TeluguChristianSong | | Abhinay Keys

9 288 watched
0
203
Published 7 Sep 2022

Lyrics : Thathapudi Jyothi Babu Garu Singer : Aaron Keys : Abhinay Rythms : Samson Lyrics : ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| ఈ మనుష్యులు ఈ వైధ్యులు – ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా నాకేమి స్పృహ లేక వున్నా – నీ ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి|| Follow us on Instagram : https://www.instagram.com/abhinay_thalluri/ #christiansongs #teluguchristianhearttouchingsong #abhinaykeys #samsondrummer #latestteluguchristiansongs

Category

Show more

Comments - 50